వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు వైఎస్ షర్మిల ఘన నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. ప్రజల కోసం కష్టపడ్డ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
#YSR #YSRAnniversary #YSSharmila #YSRTribute #YSRVardhanthi #YSRajasekharReddy #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️